Homeహైదరాబాద్latest Newsఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు? ఆసక్తికరంగా మారిన అంశం.. రేసులో ఉన్నది వీరే..!

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎవరు? ఆసక్తికరంగా మారిన అంశం.. రేసులో ఉన్నది వీరే..!

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఈ పదవి కోసం కొందరు టీడీపీ సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పీకర్ రేసులో కళా వెంకట్రావ్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రఘురామకృష్ణరాజు, ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.

Recent

- Advertisment -spot_img