Homeహైదరాబాద్latest Newsవీడు మనిషేనా.. జూదంలో భార్యను పందెం కాసిన భర్త.. అంతేకాకుండా లైంగిక వేధింపులకు ఫ్రెండ్స్ కు...

వీడు మనిషేనా.. జూదంలో భార్యను పందెం కాసిన భర్త.. అంతేకాకుండా లైంగిక వేధింపులకు ఫ్రెండ్స్ కు అనుమతి..!

యూపీలోని రాంపూర్ షహబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి జూదానికి బానిస అయ్యాడు. పేకాటలో 7 ఎకరాల భూమిని పోగొట్టుకున్నాడు. చివరికి భార్య, ముగ్గురు పిల్లలను సైతం పందెం కాశాడు. ఓడిపోవడంతో తన భార్యపై లైంగిక వేధింపులు చేసుకోవచ్చని ఫ్రెండ్సు అనుమతి ఇచ్చాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు.

Recent

- Advertisment -spot_img