Homeహైదరాబాద్latest Newsఢిల్లీలో కేటీఆర్ ను ఎవరు లెక్క చేస్తారు.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో కేటీఆర్ ను ఎవరు లెక్క చేస్తారు.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో వేల మంది ఎమ్మెల్యేలు ఉంటారు.. కోన్ కిస్కా కేటీఆర్ ను ఎందుకు లెక్క చేస్తారు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అలాగే కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న కారణం కూడా ఆయన వివరించారు.ఆర్బీఐ అనుమతి లేకుండా రూపాయలను పౌండ్లుగా మార్చి… కేటీఆర్ ఆదేశాలతోనే విడుదల చేసానని అరవింద్ కుమార్ చెప్పారు అని కోమటిరెడ్డి అన్నారు. దీంతో గవర్నర్ ప్రాసిక్యూషన్‌కు లేఖ రాశారు. ఆ చర్యకు ప్రతిచర్యగా ఆయన ఢిల్లీ వెళ్లారు. తన కేసును దారి మళ్లించేందుకే మనోహర్ లాల్ కట్టార్ ను కలిశానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img