Homeహైదరాబాద్latest Newsఅలియా భట్ తనను తాను గదిలోకి లాక్ చేసుకుని.. ఆ రోజు ఎందుకు ఏడ్చింది ?

అలియా భట్ తనను తాను గదిలోకి లాక్ చేసుకుని.. ఆ రోజు ఎందుకు ఏడ్చింది ?

అలియా భట్ బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌’ సినిమాతో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. హైవే, రాజీ, డియర్ జిందగీ, గల్లీ బాయ్, డార్లింగ్స్ మరియు మరిన్ని సినిమాలతో ఆలియా తన నటన నైపుణ్యాలను అభివృద్ధి మెరుగుపరుస్తుంది. కానీ ఆలియా ఎంతో ఇష్టంతో ఒక సినిమా చేద్దామనుకుంద, కానీ ఆ సినిమా ఆగిపోయింది.. దాంతో అది తనని తీవ్రంగా ప్రభావితం చేసింది తెలిపింది. అపుడు ఆలియా తనను తాను గదిలోకి లాక్ చేసుకుని ఏడ్చిందని ఆమె తెలిపింది. ఇంతకీ ఆ ఆగిపోయిన సినిమా పేరు ‘ఇన్షాల్లా’. ఈ సినిమా సంజయ్ లీలా బన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ మరియు అలియా భట్‌
ప్రధాన పాత్రలో ఎంపిక చేసాడు. కానీ ఈ సినిమా సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్‌ల మధ్య విభేదాలు కారణంగా ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి.

Recent

- Advertisment -spot_img