Homeహైదరాబాద్latest Newsవాష్ బేసిన్‌లో ఈ హోల్ ఎందుకు ఉంటుంది.. కారణం ఏంటో తెలుసా..?

వాష్ బేసిన్‌లో ఈ హోల్ ఎందుకు ఉంటుంది.. కారణం ఏంటో తెలుసా..?

సాధారణంగా అందరి ఇళ్లలోనూ వాష్ బేసిన్ ఉంటుంది. ఇంట్లో ఉండే వంటగది కానీ బాత్రూమ్ లో లేదా హాల్‌లో వాష్ బేసిన్ ఉంటుంది. అందులో నీరు ప్రవహించేలా రంధ్రం ఉండడం చూస్తారు. కానీ దాని పైన మరో రంధ్రం ఉంటుంది. అయితే అది ఎందుకో తెలుసా.. ఒక వాష్ బేసిన్ మధ్యలో నీరు ప్రవహించడానికి ఒక హోల్ ఉంటుంది. వాష్ బేసిన్లో ఈ అదనపు రంధ్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించబడుతుంది. వాష్ బేసిన్‌లో నీటి కోసం ఏర్పాటు చేసిన హోల్ ద్వారా వాటర్ వెళ్లకపోతే, వాష్ బేసిన్‌లో నీరు నిలిచిపోతుంది. అలాంటి సమయాల్లో వాష్ బేసిన్ లో పేరుకుపోయిన నీరుని ఈ హోల్ ద్వారా బయటకు వెళ్తుంది. అందుకే ఈ హోల్ వాష్ బేసిన్‌లో ఉంటుంది.

Recent

- Advertisment -spot_img