Homeహైదరాబాద్latest Newsఏఆర్ రెహమాన్, సైరా బాను పిల్లల కోసం ఒక్కటవుతారా..?

ఏఆర్ రెహమాన్, సైరా బాను పిల్లల కోసం ఒక్కటవుతారా..?

ఏఆర్ రెహమాన్ భారతదేశంలోని ప్రముఖ సంగీత దర్శకుడు. 57 ఏళ్ల వయసులో రెహమాన్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. రెహమాన్, సైరా 1995లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. అమ్మాయిల పేర్లు ఖతీజా, రహీమా. కొడుకు పేరు అమీన్ రెహ్మాన్. ఇటీవలే ఏఆర్ రెహమాన్, సైరా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే రెహ్మాన్-సైరా దూరం కావడంతో ముగ్గురు పిల్లల సంరక్షణపై చర్చ కూడా మొదలైంది. అడ్వకేట్ వందనా షా కీలక ప్రకటన చేశారు. రెహమాన్, సార్ మళ్లీ కలిసే ఛాన్స్ ఉందనే సంకేతాలు ఇచ్చారు. అయితే వీరిద్దరూ మళ్ళి పిల్లల కోసం ఒకటి అవుతారా లేదా అని చూడాలి. ఈ విషయంపై ఏఆర్ రెహమాన్ గాని సైరా బాను గాని ఇంకా స్పందించలేదు.

Recent

- Advertisment -spot_img