Homeహైదరాబాద్latest Newsసర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు చూపనుందా?

సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు చూపనుందా?

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయా? పది నెలల కాలంలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ప్రజాభిప్రాయం మారుతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు తెలిసింది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక చోట్ల గెలుపొందుతుందని నివేదికలు వచ్చినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img