హర్దిక్ పాండ్య భార్య నటాషా దిశా పఠాని బాయ్ ఫ్రెండ్ అలెక్సాండర్‌ను పెళ్లి చేసుకుందని, దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హర్దిక్‌తో పెళ్లి జరిగినప్పటినుంచే ఫ్రెండ్ పేరుతో క్లోజ్‌గా ఉన్నాడట అలెక్స్.
ఈ ఫొటోలను షేర్ చేస్తూ మీమర్స్ కామెంట్లు చేస్తున్నారు. ‘ఫ్రెండ్ టూనే కొంప ముంచావ్ కదరా?,అప్పటి నుంచే ఈ చక్కర్ నడుస్తోందా? నేనే పిచ్చోడిని అర్ధం చేసుకోలేకపోయా?, ఏంది మామ , ఇద్దరూ కలిసి ఇంత పని చేశారు?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.