Homeహైదరాబాద్latest Newsఇక 'హైడ్రా' హడలెత్తించనుందా..?

ఇక ‘హైడ్రా’ హడలెత్తించనుందా..?

కూకట్పల్లిలో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్పాత్ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు వ్యాపారులు చర్చించుకుంటున్నారు. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ హైడ్రాకు అప్పగించడంతో కూకట్పల్లి, కేపీహెచ్బి, భాగ్యనగర్కాలనీ, మూసాపేట్ ప్రాంతాల్లో ఎక్కడ చూస్తున్నా ఇవే చర్చలు వినిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img