న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో భారత్ గెలుస్తుందా లేదా అనేది నేడు తేలనుంది. ఇప్పటికే 143 పరుగుల ఆధిక్యంలో ఉన్న NZ, INDకు 160 పరుగుల టార్గెట్ ఇచ్చే ఛాన్సుంది. దీనిని ఛేదించడం టీమిండియాకు అంత సులభమేం కాదు. వాంఖడేలో ఇప్పటివరకు అత్యధిక రన్స్ ఛేజ్ చేసిన రికార్డు సౌతాఫ్రికా(163vsIND) పేరిట ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.