Homeహైదరాబాద్latest News''కాంచన-4'' మూవీలో దెయ్యంగా పూజా హెగ్డే నటిస్తుందా..?

”కాంచన-4” మూవీలో దెయ్యంగా పూజా హెగ్డే నటిస్తుందా..?

రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన సినిమా ”కాంచన”. ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ నటించాడు. ఈ సినిమా 2011లో విడుదలై అభిమానుల్లో విపరీతమైన ఆదరణ పొందింది. ఈ సినిమా సక్సెస్‌తో ”కాంచన పార్ట్ 2” వచ్చి కమర్షియల్‌గా కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చి హిట్‌ అయింది. ఆ తర్వాత మళ్ళీ ”కాంచన 3” మూవీ 2019లో రాగ మిశ్రమ సమీక్షలను అందుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తాజాగా ”కాంచన 4” సినిమాని రాఘవేంద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తుందని మరియు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ ఈ సినిమాలో నటిస్తుంది అని.. ఆమె దెయ్యం పాత్రలో నటిస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Recent

- Advertisment -spot_img