Homeహైదరాబాద్latest News'పుష్ప 2' మూవీ 'RRR' మొదటి రోజు ఓపెనింగ్స్ రికార్డును బ్రేక్ చేస్తుందా..?

‘పుష్ప 2’ మూవీ ‘RRR’ మొదటి రోజు ఓపెనింగ్స్ రికార్డును బ్రేక్ చేస్తుందా..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. నేడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్స్ ఎంత వస్తాయా అనే ఆసక్తి నెలకొంది. అయితే ‘RRR’ సినిమా భారతీయ సినిమాల్లో అత్యధిక ఓపెనర్‌గా రికార్డు సృష్టించింది, మొదటి రోజు 223 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బాహుబలి 217 కోట్లు, కల్కి 2898 AD 175 కోట్లు వసూలు చేసింది. ట్రేడ్ నిపుణులు ఇప్పుడు పుష్ప 2 వాటన్నింటిని అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు, అంచనా వేసినట్టుగానే ఈ సినిమా మొదటి రోజు 1 వసూళ్లు రూ. 250 కోట్లు దాటాయి అని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img