Homeహైదరాబాద్latest Newsకమల్ హాసన్ “థగ్ లైఫ్” నుంచి ఆ క్రేజీ అప్డేట్ రానుందా?

కమల్ హాసన్ “థగ్ లైఫ్” నుంచి ఆ క్రేజీ అప్డేట్ రానుందా?

దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “థగ్ లైఫ్”. ఇక ఈ సినిమా షూటింగ్ చాలా దేశాల్లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరింత టాలెంటెడ్ యంగ్ హీరోలు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. వీరిలో హీరో శింబు కూడా ఉన్నాడని కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అది నిజమే అన్నట్లుగా మూవీ యూనిట్ ఒక అప్డేట్ ఇచ్చింది. తమ టీమ్‌లోకి కొత్త థగ్ రాబోతున్నాడని మేకర్స్ తాజా ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటన లో రేపు ఉదయం 10 గంటలకు వెల్లడిస్తానని కూడా చెప్పారు. మరి ఈ అప్డేట్ శింబు కోసమా? కదా? చూడాలి. ఈ భారీ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img