ఈటీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తున్న సంగీత విభావరి స్వరాభిషేకం. అన్ని భాషల గాయనీగాయకులని ఒక చోట చేర్చి ఎంత గానో అలరించిన ప్రోగ్రాం స్వరాభిషేకం. ఎన్నో సీసన్స్ లో ఏసుదాస్, SP బాలసుబ్రమణ్యం, వాణి జయరాం, చిత్ర,శైలజ, సునీత, విజయ్ ప్రకాష్ లాంటి సీనియర్ సింగెర్స్ మొదలుకుని యువ గాయని గాయకులు, పాడుతాతీయగా ప్రోగ్రాం గాయకులకు ఒక అద్భుత అవకాశంగా గా సాగిన ఈ స్వరాభిషేకం కార్యక్రమం ఇకపై ఆగనుందా ??
ఈ డౌట్ ఎందుకు వచ్చింది అనుకునేరు ?
కారణం ఉందండోయ్ !!!
గాన గంధర్వులు బాలసుబ్రమణ్యం గారి ఆరోగ్యం బాలేదనో, లేక ఇంక ఇప్పట్లో అయన తిరిగి ప్రోగ్రామ్స్ చెయ్యలేరు అని అనుకున్నారో ఏమో ఛానల్ యాజమాన్యం రూట్ మర్చి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ని రంగంలోకి దించి,సమజవరాగమన అని కొంగొత్త ప్రోగ్రాం కి శ్రీకారం చుట్టారు..
అందులో కొంతమంది యువగాయకులైన కారుణ్య, లిప్సిక, ఇంకొంత మందికి అవకాశం ఇచ్చారు, దీనితో ఇకపై స్వరాభిషేకం ప్రోగ్రాం ఆగనుంది అని నెటిజనులు చర్చించుకుంటున్నారు అని గుసగుస..
స్వరాభిషేకం కార్యక్రమం ఇకపై ఆగనుందా ?
RELATED ARTICLES