Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ కానుక ఇస్తుందా..?

కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ కానుక ఇస్తుందా..?

తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలైంది. మరో నాలుగు రోజుల్లో సద్దుల బతుకమ్మను కూడా జరుపుకోబోతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే కానుక కోసం మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు చీరలు ఇచ్చేవారు. ప్రభుత్వం తరపున మహిళలకు నగదు అందిస్తామని ప్రచారం జరిగినా.. అది కార్యారూపం దాల్చలేదు. దీంతో నగదు ఇస్తారా..? ఇవ్వరా అనే చర్చ తెలంగాణా ఆడపడుచుల్లో జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img