Homeహైదరాబాద్latest News400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తారా?

400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తారా?

– మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు చంద్ర

ఇదే నిజం, గంభీరావుపేట: బీజేపీ నేతలు 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తామని చెప్పడం సరికాదని సిగ్గుచేటని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు చంద్ర మండిపడ్డారు. కర్ణాటక ఎంపీ ఆనంత్ కుమార్ హెగ్డే రాజ్యాంగంపై మాట్లాడిన మాటలను ఖండిస్తూ.. మంగళవారం రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రెడ్డి మల్ల రాజనర్సు, దోశల ఉపేందర్ నల్ల రాజకుమార్ హిట్లర్ మండల నాయకులు గాదం శంకర్, టేకుమల్ల బాలయ్య, తోడేటి సుదర్శన్, దోసల రాజు, గాదం రాజేందర్, రాములు, ముత్తయ్య, పాశం, లింగం, మధ్యల రాజు, మద్దెల శంకర్, దాసరి చంద్ర సురేష్ నల్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img