Homeహైదరాబాద్latest Newsరేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?

రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయినా వరద ప్రవాహం మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తెలంగాణలో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. దీంతో ఆయా జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో తెలియదని, పిల్లలు ప్రమాదానికి గురికాకుండా సెలవు ఇవ్వడం మంచిదంటున్నారు.

Recent

- Advertisment -spot_img