Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్ల సర్వేలో 'ఎడిట్ ఆప్షన్' ఉంటుందా..?

ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ‘ఎడిట్ ఆప్షన్’ ఉంటుందా..?

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తైనట్లు తెలుస్తోంది. సంక్రాంతిలోపు సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే దరఖాస్తుదారుడు ఇచ్చే వివరాలు క్లియర్ గా ఉండాలని సర్వేయర్లు సూచిస్తున్నారు. సబ్మిట్ చేస్తే సర్వే పూర్తవుతుందని.. తప్పుడు సమాచారం ఇస్తే ఎడిట్ ఆప్షన్ ఉండదంటున్నారు. ఈ సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారానే పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img