Homeహైదరాబాద్latest NewsBRS​ తో పొత్తు పెట్టుకుంటారా..? Kishan Reddy చెప్పింది ఇదే..

BRS​ తో పొత్తు పెట్టుకుంటారా..? Kishan Reddy చెప్పింది ఇదే..

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్​, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్​, బీజేపీ లీడర్లు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా.. ఈ ప్రచారం ఆగడం లేదు. కాగా తాజాగా పొత్తుల వ్యవహారంపై కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాము తెలంగాణ రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. 17కు 17స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్​ పార్టీలాగా తెరవెనుక పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. త్వరలో చాలా మంది బీజేపీలో చేరుతారని చెప్పారు. మార్చి మొదటి వారంలో ఎప్పుడైనా పార్లమెంటు ఎన్నికలు రావొచ్చన్నారు

Recent

- Advertisment -spot_img