మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. తెలంగాణలో రెండు రోజులు వైన్ షాపులు, బార్ షాపులు మూతపడనున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
మే 11 సాయంత్రం 6 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు, అండే 48 గంటలు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
అదేవిధంగా ఓట్ల కౌంటింగ్ అయిన జూన్ 4వ తేదీన కూడా వైన్స్ షాపులు తెరుచుకోవని అధికారులు చెప్పారు.
మండుటెండల్లో కూల్ బీర్లు తాగి చిల్ అయ్యేవారు నర్వస్‌గా ఫీల్ అవుతున్నారు.