Homeహైదరాబాద్latest NewsWinter: చలికాలంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

Winter: చలికాలంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

Winter: తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వస్తే వైద్యులను సంప్రదించాలి. కాచి చల్లార్చిన నీటిని, వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. చేతులు బాగా కడిగిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. శీతల పానీయాలు, ఐస్‌క్రీంలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు సూర్యుడు కాస్త వెలుగులోకి వచ్చిన సమయంలోనే జాగింగ్‌, వ్యాయామం చేయాలి.

Recent

- Advertisment -spot_img