Homeహైదరాబాద్latest Newsఈ పథకంతో నెలకి రూ.20 వేలు సంపాదించవచ్చు

ఈ పథకంతో నెలకి రూ.20 వేలు సంపాదించవచ్చు

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా ప్రతి నెలా సాధారణ ఆదాయంతో మంచి మొత్తంలో వడ్డీని పొందవచ్చు. కేవలం రూ.వెయ్యి పెట్టుబడితో ఈ పథకంలో చేరవచ్చు. 8.2 శాతం వడ్డీ రేటుతో ఒక వ్యక్తి సుమారు రూ.30 లక్షల పెట్టుబడి పెడితే అతనికి ఏటా రూ. 2.46 లక్షల వడ్డీ వస్తుంది. ఈ వడ్డీని నెలవారీగా లెక్కిస్తే నెలకు దాదాపు రూ.20 వేలు వస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అర్హులు.

Recent

- Advertisment -spot_img