Homeజిల్లా వార్తలుకాలువలో మహిళ మృతదేహం

కాలువలో మహిళ మృతదేహం

ఇదే నిజం, జుక్కల్: కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గం, మహమ్మద్ నగర్ మండలంలోని మగ్దూంపూర్ గ్రామ శివారులోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలో మహిళ మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. కాలువలో గురువారం ఉదయం మృతదేహం కొట్టుకుపోతుండడంతో అటుగా వెళుతున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తే మృతదేహం ఎవరిదనే విషయం తెలుస్తుందని గ్రామస్తులు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img