హిమాచలప్రదేశ్ లోని హమీర్పుర్ జిల్లా సమ్మూ గ్రామానికి చెందిన ఓ మహిళ దీపావళి పండుగ కోసం పుట్టింటికి బయలుదేరింది. ఆలోపు తన భర్త చనిపోయాడనే మరణవార్త వచ్చింది. ఆ బాధను భరించలేక.. భర్త చితిపై ఆత్మార్పణం చేసుకుంది. ఊరి ప్రజలు ఎన్నడూ దీపావళి చేసుకోవద్దని శాపం పెట్టిందట. దాంతో అప్పటి నుంచి ఆ ఊరిలో పండగను నిర్వహించడంలేదని స్థానికులు చెబుతున్నారు.