Homeక్రైంబైక్, కారు ఢీ, మహిళ మృతి..

బైక్, కారు ఢీ, మహిళ మృతి..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గేట్ సమీపంలో భార్యాభర్తలు ప్రయాణిస్తున్న బైక్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న మహిళ లారీ చక్రాల కింద పడడంతో తల భాగం నుజ్జునుజ్జవ్వడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంపై మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతురాలు కూర్మల్ గూడా శోభ(35)గా గుర్తించారు.

Recent

- Advertisment -spot_img