తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. దీనికి రెస్పాండ్ కూడా భారీగా వచ్చింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం మహిళల గొడవకు కూడా దారి తీస్తుంది.
తాజాగా ముధోల్ బస్సులో సీటు కోసం మహిళలు పొట్టుపొట్టు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలు కొట్టుకోవడంతో ఆర్టీసీ బస్సు అరగంట పాటు నిలిచిపోయింది. తోటి ప్రయాణికుల చొరవతో గొడవ సద్దుమణిగింది. మహిళలు ఏకంగా జుట్టు పట్టుకుని కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో