HomeజాతీయంSex Ratio : భారీగా పెరిగిన అమ్మాయిలు.. తగ్గిన అసమానతలు

Sex Ratio : భారీగా పెరిగిన అమ్మాయిలు.. తగ్గిన అసమానతలు

Sex Ratio : భారీగా పెరిగిన అమ్మాయిలు.. తగ్గిన అసమానతలు

Sex Ratio : దేశంలో లింగ అసమానతల నుంచి మెల్లిమెల్లిగా మెరుగవుతోంది.

గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు సరైన సంఖ్యలో అమ్మాయిలు ఉండేవారు కాదు.

వారి సంఖ్య 980 కన్నా తక్కువగానే ఉండేది.

దీంతో చాలా మంది అబ్బాయిలు బ్రహ్మచారులుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Corona Third Wave : భారత్​లో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ గ్యారెంటీ

Banking Rules : మారిన బ్యాంకుల రూల్స్​.. కొన్ని భారం.. మరికొన్ని మంచి..

గతంలో గర్భ నిర్థారణ సమయంలో ఆడపిల్లలు అని తెలిస్తే అబార్షన్లు చేయించిన ఘటనలు చాలా ఉన్నాయి.

కానీ ప్రస్తుతం అలాంటి ఘటన చాలా వరకు తగ్గాయి.

అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా ఒకటే అనుకుంటున్నారు దంపతులు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ గుడ్ న్యూస్ అబ్బాయిలకు ఊరటనిచ్చింది.

ఆంధ్ర ప్రదేశ్ లో అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తేలింది.

Gothram : గోత్రం అంటే ఏమిటి? దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

నాలుగేళ్లతో పోలిస్తే ప్రస్తుతం జెండర్ రేషియాలో గణనీయంగా మార్పు చోటుచేసుకుంది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం..

దేశంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 2 శాతం అధికంగా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలిస్తే ఇది 4.5 శాతం అధికంగా ఉంది.

2015-16 సంవత్సరంలో ప్రతీ వెయ్యి మంది అబ్బాయిలకు 1021 మంది అమ్మాయిలు ఉండగా.. 2019-20 లో ఆ సంఖ్య 1045కు చేరింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 1055 గా ఉంది.

జెండర్ రేషియాలో అమ్మాయిల సంఖ్య పెరగడం చాలా ఊరట కలిగించే అంశం.

Star Kisan Ghar : రైతులకు ఐటీ రిటర్న్స్ లేకుండానే 50లక్షల వరకు ఇంటి రుణం

Reverse Walking : వ్యాయామంలో.. వెనక్కి వాకింగ్‌తో షాకింగ్ రిజ‌ల్ట్స్‌

Food in Hyderabad : హైదరాబాద్‌లో తప్పక టేస్ట్​ చేయాల్సిన ఫుడ్, అవి దొరికే ప్రదేశాలు

Recent

- Advertisment -spot_img