Homeజిల్లా వార్తలుఆటపాటలతో ఆడిపాడిన మహిళలు, యువతులు, చిన్నారులు

ఆటపాటలతో ఆడిపాడిన మహిళలు, యువతులు, చిన్నారులు

ఇదే నిజం నర్సంపేట/నల్లబెల్లి: నందిగామ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ముఖ్య కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి పాటలతో ఆడిపాడారు. కోలాట నృత్యాలతో ఆకట్టుకున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు , సిబ్బంది రాజు ,హరీష్, అనిల్ , కిషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు.

Recent

- Advertisment -spot_img