కాంగ్రెస్ పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డరారు. ‘యువరాజుకు ట్యూషన్ చెప్పే నేత శ్రీరామనవమి ఎందుకు చేసుకోవాలన్నారు. శ్రీరాముడిని పూజించడం తప్పు ఎలా అవుతుంది. కాంగ్రెస్‌వి చిల్లర రాజకీయాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను మతపరంగా వేరు చేస్తోన్న కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలి. రాహుల్ గాంధీ ఎప్పటికీ సరైన నాయకుడు కాలేడు. ‘ అని ప్రధాని మోదీ అన్నారు.