నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు సాధించింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా (4 నెలలు) 135 ప్లాష్ ఐడెండిటి కార్డులను గుర్తుపట్టింది. దీంతో నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు చోటు సంపాదించుకుంది. కూరగాయలు, పక్షులు, జంతువులు, జాతీయ జెండాలు, దేశాలను సైతం గుర్తిస్తోంది.