Homeహైదరాబాద్latest Newsవావ్.. పిల్లిని అక్కున చేర్చుకున్న కోతి.. చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు.. వీడియో వైరల్

వావ్.. పిల్లిని అక్కున చేర్చుకున్న కోతి.. చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు.. వీడియో వైరల్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఎమ్మార్వో ఆఫీస్ ఫైర్ స్టేషన్ వద్ద గత పది రోజులుగా కోతి పిల్లిని అక్కున చేర్చుకొని తిరుగుతోంది. అటుగా వెళుతున్న ప్రజలు చూసి జంతువులలో ఉన్న మానవత్వం మనుషులలో ఎందుకు లేకుండా పోతుంది అని ఆశ్చర్యపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img