Homeహైదరాబాద్latest Newsవావ్.. అద్భుతం.. కరెంట్, గాలితో ఆహరం తయారీ..ఎలాగో తెలుసా..!

వావ్.. అద్భుతం.. కరెంట్, గాలితో ఆహరం తయారీ..ఎలాగో తెలుసా..!

ఫిన్‌లాండ్‌కు చెందిన సోలార్‌ ఫుడ్స్‌ అనే స్టార్టప్‌ సంస్థ అద్భుతం చేసింది. కరెంట్, గాలిని ఉపయోగించి ‘సొలీన్‌’ అనే ఒక ప్రొటీన్‌ పౌడర్‌ను తయారుచేసింది. ఈ పౌడర్‌ను మనుషులు ఆహారంగా తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. హైడ్రోజెన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ ద్వారా పెరిగే ఒక రకమైన సూక్ష్మజీవితో ఈప్రొటీన్‌ పౌడర్‌ను తయారుచేసినట్టు పేర్కొంది.

Recent

- Advertisment -spot_img