Homeహైదరాబాద్latest Newsవావ్.. ఒకే కుటుంబంలో నలుగురికి గిన్నిస్ రికార్డు..!

వావ్.. ఒకే కుటుంబంలో నలుగురికి గిన్నిస్ రికార్డు..!

గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించడం అంటే అషామాషీ విషయం కాదు. కానీ చైనాలో స్థిరపడిన అనకాపల్లికి చెందిన విజయ్ కుటుంబంలోని నలుగురు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించి ఔరా అనిపించారు. విజయ్‌ 2012లో అష్టవక్రాసనం 22 నిమిషాలు వేసి గిన్నిస్‌బుక్‌ రికార్డు సాధించారు. ఆ స్ఫూర్తితో ఆయన భార్య జ్యోతి గర్భిణిగా ఉన్నప్పుడు అత్యధిక యోగాసనాలు వేసి అలాగే వీరి కుమార్తె, కొడుకు తమ ప్రత్యేకతను చాటుకొని గత నవంబర్‌లో రికార్డు సాధించారు.

Recent

- Advertisment -spot_img