Homeహైదరాబాద్latest Newsయాదాద్రి పేరు మార్పు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!

యాదాద్రి పేరు మార్పు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై శుక్రవారం సీఎం సమీక్ష చేపట్టారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఇకపై రికార్డుల్లో ఇదే కొనసాగించాలని సూచించారు. ఇక టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img