Homeహైదరాబాద్latest Newsయశస్వి జైస్వాల్ సెంచరీ.. తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు..!

యశస్వి జైస్వాల్ సెంచరీ.. తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు..!

ఆసీస్ తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. 205 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఆసీస్‌పై తొలి టెస్ట్‌లోనే శతకం చేసిన మూడో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. ఆస్ట్రేలియాలో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా (22 ఏళ్ల 330 రోజులు) నిలిచాడు. మొదటి 15 టెస్టుల్లో 1500 పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

Recent

- Advertisment -spot_img