Homeహైదరాబాద్latest NewsYCP : వైసీపీ పార్టీకి భారీ షాక్

YCP : వైసీపీ పార్టీకి భారీ షాక్

YCP : వైసీపీ (YCP) పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీ లోకి 19 మంది కార్పొరేటర్లు చేరారు. తాజాగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌ నుండి 20 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరనున్నారు. వారందరూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులుగా గుర్తించారు. వారు అందరూ ఈరోజు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Recent

- Advertisment -spot_img