Homeహైదరాబాద్latest NewsAP : టీడీపీ అరాచకాలు

AP : టీడీపీ అరాచకాలు

మాచరల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో బయటికి రావడంతో వైసీపీ నాయకులు ప్రతిస్పందిస్తున్నారు. టీడీపీ నాయకులు రిగ్గింగ్ చేశారన్నారు. వైసీపీకి ఓటేయడానికి వెళ్తుంటే అడ్డుకొని చితకబాదారని ఆరోపించారు. గుంపులుగుంపులుగా ఏర్పడి దాడులు చేశారని చెప్పారు.

Recent

- Advertisment -spot_img