Homeహైదరాబాద్latest NewsExit Polls : వైసీపీ విన్

Exit Polls : వైసీపీ విన్

దేశంలో ఎన్నికలు ముగిసిన తరుణంలో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. ప్రముఖ సర్వే సంస్థ ఆరా వివరాలను వెల్లడించింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ 94 – 104 సీట్లు సాధించి మరోసారి అధికారంలోకి రానుందని తెలిపింది. కూటమి 71 స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలే ప్రధాన కారణంగా వైసీపీ గెలుస్తుందని అంచనా.

Recent

- Advertisment -spot_img