Homeహైదరాబాద్latest Newsఆదర్శ పాఠశాలలో యోగా దినోత్సవం

ఆదర్శ పాఠశాలలో యోగా దినోత్సవం

ఇదే నిజం,గొల్లపల్లి :జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోని ఆదర్శ పాఠశాలలో యోగ దినోత్సవం నిర్వహించడం జరిగింది.యోగా దినోత్సవంలో భాగంగా విద్యార్థులచే యోగాసనాలు వేయించి యోగ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. విద్యార్థులు ఇందులో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.యోగా ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి అని పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజకుమార్ అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజకుమార్,వైస్ ప్రిన్సిపాల్ నాగేష్,ఉపాధ్యాయులు అరుణ్ కిరణ్,పెద్దన్న,రాజశేఖర్,సతీష్ కుమార్,రాజేందర్,మురళీధర్,రమాదేవి,రాజేశ్వరి,సంధ్య,వ్యాయామ ఉపాధ్యాయురాలు రజిత,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img