Homeహైదరాబాద్latest Newsగ్రేట్ అమ్మ మీరు..ఈరోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా.. విద్యార్థుల కోసం ఓ మహిళ ఏం...

గ్రేట్ అమ్మ మీరు..ఈరోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా.. విద్యార్థుల కోసం ఓ మహిళ ఏం చేసిందో తెలిస్తే పొగడకుండా ఉండలేరు..!

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ గొప్ప మనసూ చాటుకుంది. అక్కడి శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనంలో పిల్లలు చదువు సాగిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో స్కూల్ సమీపంలో నివసిస్తున్న గునోబాయి అనే మహిళ పిల్లల పరిస్థితి చూసి తట్టుకోలేకపోయింది. వెంటనే PM ఆవాస్ యోజన కింద పొందిన తన ఇంటిని విద్యార్థుల కోసం ఇచ్చేసింది. అధికారులకు ఈ విషయం తెలియడంతో సదరు పాఠశాలను మిడిల్ స్కూల్ భవనానికి తరలించేందుకు సిద్ధమయ్యారు.

Recent

- Advertisment -spot_img