Homeజాతీయం2036 నాటికి దేశంలో వృద్దులే అధికం

2036 నాటికి దేశంలో వృద్దులే అధికం

2036 నాటికి దేశంలో మెజారిటీ సంఖ్యలో వృద్దులే ఉండనున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక యువ శక్తి కలిగిన దేశంగా ప్రస్తుతం భారత్​ ఉంది. భారత జన గణన 2011 ప్రకారం దేశంలో 50 శాతానికి పైగా 24 ఏండ్లలోపు యువతే ఉన్నారు.  ఈ లెక్క కాస్తా 2036 నాటికి 25 శాతానికి పడిపోనున్నది. దీనికి కారణం ఓ వైపు ప్రజల జీవణ ప్రమాణ స్థాయి పెరగడం వల్ల సగటు ఆయు:ప్రమాణాలు పెరుగుతున్నాయి. అలాగే జననాల రేటు దేశంలో వేగంగా పడిపోతుంది. దీంతో కొత్తగా రావాల్సిన యువ శక్తి తగ్గుతుండడం, ఉన్న యువత సంఖ్య రోజు రోజుకు తగ్గుతుండడం దీనికి కారణమవుతుంది. ఇక దేశంలో 2011 నాటికి 60 ఏండ్లు పైబడిన వృద్దులు 8.4 శాతం ఉండగా అది 2036 నాటికి 15 శాతానికి చేరనున్నట్లు అంచనా. ప్రస్తుతం భారత దేశంలో అత్యధికంగా హిందువుల జనాభా తగ్గిపోతుండడం గమనార్హం. హిందువుల్లో కొత్త జంటలు ఇద్దరు పిల్లలతో కాకుండా ఒకరితోనే సర్థిపట్టుకోవడం దీనికి కారణంగా మారుతుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img