‘మీ భవిష్యత్తే ముఖ్యం, ఆ తర్వాతే మేము( వ్యక్తిగత అభిమానం)’ అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ సందేశాన్ని ఇచ్చారు. ఎవరికైనా దేశ భక్తి ప్రథమ స్థానంలో ఉండాలి, అ తర్వాతే వ్యక్తిగత అభిమానం అని అన్నారు. దేశం, తల్లిదండ్రలు, భవిష్యత్ ఆ తర్వాతే ఎవరైనా అని అభిప్రాయపడ్డారు.