Homeహైదరాబాద్latest Newsనీకోదండం.. నీ పార్టీకో దండం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నీకోదండం.. నీ పార్టీకో దండం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాన అనుచరుడు మారు రంగారెడ్డిని మంగళవారం ఉదయం హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చేసిన జీవన్ రెడ్డి ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో మాట్లాడుతూ.. ‘నీకోదండం.. నీ పార్టీకో దండం. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని చంపేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img