Homeహైదరాబాద్latest NewsAP : అధికారం చేపట్టనేలేదు.. అప్పుడే దాడులు..చంపుతారా?

AP : అధికారం చేపట్టనేలేదు.. అప్పుడే దాడులు..చంపుతారా?

ప్రభుత్వం బాధ్యతలు చేపట్టకముందే అల్లరిమూకలు దాడులు, విధ్వంసాలకు పాల్పడుతున్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ‘ టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ నాయకులకు రక్షణ లేకుండా పోయింది. పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారింది. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకొని రక్షణ కల్పిచాలని’ X ద్వారా కోరారు.

Recent

- Advertisment -spot_img