Homeహైదరాబాద్latest Newsకమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

ఇదే నిజం కమాన్పూర్(పెద్దపల్లి జిల్లా ):- జననేత జనం మెచ్చిన నేత జనం కోసమే వచ్చిన నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి,శత్రువు సైతం చేతులెత్తి మొక్కాలనిపించే మొక్కవోని విజయ సంకల్పం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి,సంక్షేమం అభివృద్ధి జోడెద్దులు లాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలందించిన కాంగ్రెస్ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి. కమాన్పూర్ మండల కేంద్రంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు మాజీ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు కోలేటి మారుతి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మల్యాల రామచంద్రన్ గౌడ్ మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధి చొప్పరి శేఖర్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భద్రపు శంకర్ చిగురు మొండయ్య ప్రధాన కార్యదర్శి పుట్నాల శ్రీనివాస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొంతం శ్రీనివాస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కుక్క రవి గ్రామ శాఖ అధ్యక్షులు ఆర్కటి అంజి గడ్డం శ్రీనివాస్ పిడుగు శంకర్ జిల్లా కిసాన్ కార్యదర్శి జంగిల్ కొమురయ్య మరియు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మండల కమిటీ మెంబర్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img