Homeహైదరాబాద్latest Newsజగన్‌పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

జగన్‌పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

జగన్ సీఎం అయ్యాక మారిపోయారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సొంత చిన్నాన్నను చంపిన వారిపై ఇప్పటివరకూ యాక్షన్ తీసుకోలేదన్నారు. ‘వైఎస్ పేరును సీబీఐ చార్జ్‌షీట్‌లో చేర్చింది జగనే. నేరాన్ని గెలిపిస్తారా? న్యాయాన్ని గెలిపిస్తారా? ‘ అంటూ కడపలో జరిగన సభలో ఆమె మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img