Zee Telugu Auditions : జీ తెలుగు ”స రి గ మ ప” ఆడిషన్స్ మీ ప్రాంతంలో
Zee Telugu Auditions – సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి.
మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది.
జీ తెలుగు, ‘స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్’ సంగీత ప్రియులను మరోసారి స్వాగతిస్తుంది.
మునపటి సంవత్సరం లో అందరి మనసులను గెలుచుకున్న ఈ పాటల వేదిక మరోసారి హృదయాల్ని గెలుచుకోవడానికి సిద్ధం అయింది.
ప్రేక్షకుల ఆనందమే తమ సంతోషంగా మార్చుకున్న జీ తెలుగు, ఎప్పుడూ తన అభిమానుల కోసం సరికొత్త షోస్ అందిస్తూ వారికి దగ్గరవుతూ ఉంటుంది.
ఆ బంధాన్ని బలపరుచుకుందామని, స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్ ఆడిషన్స్ మీ ఊరిలోకి తీసుకొస్తున్నారు.
మీరు 16 – 35 వయసు వారు అయితే, ఈ వారంలో మీ ప్రాంతాల్లోనే ఆడిషన్స్ జరగనున్నాయి.
ఎక్కడ అని అనుకుంటారా? క్రింద చూపిన వేదికకు సరైన సమయానికి వచ్చేయండి – ది సింగింగ్ సూపర్ స్టార్ అవడానికి అవకాశం దక్కించుకొండి.
నెల్లూరు – డి ఆర్ ఉత్తమ హోటల్ గ్రాండ్, ట్రంక్ రోడ్, రమేష్ రెడ్డి నగర్
డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
వరంగల్ – హోటల్ సుప్రభా నక్కలగుట్ట, ఎన్ ఎచ్ 163, బాలసముద్రం, హనుమకొండ
డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
విజయనగరం – హోటల్ వైట్ల రెసిడెన్స్, మయూరి జంక్షన్ ఏరియా, ఘడి ఖానా, బాలాజీ నగర్
డిసెంబర్ 12 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
ఖమ్మం – బడ్జెట్ హోటల్, గాంధీ చౌక్ – గాంధీ విగ్రహం దగ్గర, రామచంద్ర నగర్ కాలనీ, మోతీ నగర్
డిసెంబర్ 12 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు
రాజముండ్రి – ల హస్పిన్ హోటల్, పుష్కరఘాట్ రోడ్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, శేషయ్య మెట్ట
డిసెంబర్ 14 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
తిరుపతి – హోటల్ పీ ఎల్ ఆర్ గ్రాండ్, జయశ్యాం రోడ్, సెంట్రల్ బస్సు స్టాండ్ వెనుకాల, టాటా నగర్
డిసెంబర్ 14 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
కరీంనగర్ – హోటల్ తారక, హోటల్ శ్వేతా పక్కన, రైస్ మిల్ అసోసియేషన్, బస్సు స్టాండ్ దగ్గర, మూకారంపుర
డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు
ఇంకా ఎందుకు ఆలస్యం, మీలో ప్రతిభ ఉండి, సంగీతం మీ నరనరాల్లో జీర్ణించుకొని ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇదే మీకు సువర్ణావకాశం…జీ తెలుగు వారి స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్