Homeహైదరాబాద్latest Newsజింబాబ్వే వరల్డ్ రికార్డు.. 344 భారీ స్కోరు

జింబాబ్వే వరల్డ్ రికార్డు.. 344 భారీ స్కోరు

టీ20 క్రికెట్‌లో జింబాబ్వే ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్-B లో ఉన్న జింబాబ్వే, గాంబియా జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే బ్యాటర్లు గాంబియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్ లో జింబాబ్వే 20 ఓవర్లలో 344/4 భారీ స్కోరు చేసింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా 133 పరుగులు చేసి ఔటయ్యాడు. తాడివనషే మారుమణి 62 పరుగులు, బ్రియాన్ బెన్నెట్ 50, మాండడే 53 పరుగులు చేసారు.

Recent

- Advertisment -spot_img