కోలీవుడ్ సూపర్‌స్టార్ అజిత్‌కుమార్ విదాముయర్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం అజిత్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కొన్ని స్టంట్స్ చేశాడట. చిత్రయూనిట్ కారును క్రేన్ సహాయంతో గల్లోకి లేపారు. అలా గాలిలో ఉన్నప్పుడు అందులో హీరో అజిత్‌తో పాటు మరో నటుడు ఆరవ్ కూడా ఉన్నారు. గాల్లోకి వెళ్లిన తరువాత ఆ కారుతో పల్టీలు కొట్టించారు.