తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు TSRTC డిపోల్లో నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటీస్ ట్రైనీ ఖాళీల భర్తీకి TSRTC ప్రకటన విడుదల చేసింది.
*మొత్తం ఉద్యోగాల సంఖ్య: 150
*ఉద్యోగాలు: నాన్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్
*అప్రెంటిస్ షిప్ పీరియడ్: 3 సంవత్సరాలు
*అర్హత: బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ లేదా తత్సమాన డిగ్రీ పాస్ అయి ఉండాలి. 2018–23 మధ్య బ్యాచ్ ల వారు అర్హులు
*దరఖాస్తు చివరితేది: ఫిబ్రవరి 16
*ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
*వెబ్‌సైట్: https://www.tsrtc.telangana.gov.in